Skip to main content

Posts

Showing posts from February, 2023

శివరాత్రి 2023

  నిర్వహణ శివునూరి లలితా క్రిష్ణ వీరా గుడిపల్లి *************** కవివరుల జాబితా ***************** 1.దోసపాటి గారు 2.గంగాపురం శ్రీనివాస్ గారు 3.వేమూరి సత్యవతి గారు 4.మోహన మణికంఠ ఉరిటి గారు 5.రాజశేఖరుని శివ లక్ష్మి గారు 6..డాక్టర్ బల్లూరి ఉమాదేవి గరు 7.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 8.గంటి మీనా కుమారి గారు 9.డాక్టర్ కమలా దేవి 10.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 11.సింహాద్రి వాణి గారు 12.కోరాడ నరసింహారావు గారు 13.తిప్పావఝల నరసింహమూర్తి గారు 14.మద్ది పుల్లారావు గారు 15. పిన్నక నాగేశ్వర రావు గారు  16.కవిత వెంకటేశ్వర్లు గారు 17.లలితా చండి గారు 18.బొప్పెన వెంకటేష్ గారు  19.దేవికా రాణి రత్నాకర్ రావు గారు  20.పొర్ల వేణు గోపాల్ రావు గారు  21.కొంజేటి రాధిక గారు 22.గుండ్ల రాజు గారు  ***************************** *కవితాగానం..పౌర్ణమి కవితల పోటీలకు* తేదీ: *04-02-2023-శనివారం* అంశము: *శివరాత్రి* ********************* పేరు: *పొర్ల వేణుగోపాల రావు* ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల* శీర్షిక: *భక్తవశంకర..నమోనమో!* ప్రక్రియ: *పద్యము* ********************* *(1)* *మాఘమాసమందు మహిమాన...