Skip to main content

Posts

Showing posts from January, 2024

పుష్యమాసం పౌర్ణమి కవితలు

అంశం: రామమందిరం నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ............................ పౌర్ణమి పోటీకి కవితలు పంపించిన కవివరుల జాబితా *********†***** 1.మండ నాగేశ్వర్రావు గారు  2.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు  3.వి వీరాచారి గారు  4.నెల్లూరి వెంకట లక్ష్మి గారు  5.డా.వేమూరి సత్యవతి గారు  6.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  7.డా.బల్లూరి ఉమాదేవి గారు  8.మద్ది పుల్లారావు గారు  9.పిన్నక నాగేశ్వరరావు గారు  10.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు  11.లలితా చండి గారు **************** 1  * మండ.నాగేశ్వర్రావు. జిల్లా  * విశాఖపట్టణం ఫోన్ నెంబర్  * 7793939724 కవిత * 🙏 శ్రీరామ మందిరం..!!🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అద్భుతమైనది శ్రీరామమందిరం దర్శించుకుందాం అందరము.!! రామాయణమే ఒక వేదం శ్రీరామనామమే మన నాదం!! అయోధ్యాపురమే అపురూపం ఆప్తులందరికి పరవశము! రామమందిరమొక అద్భతమూ  ఆతని స్మరణే అమోఘము!!! ఇలలో మరియొక సాకేతము  దేవతలందరి సమ్మతము! భారతీయులా పుణ్యభాగ్యము చరిత్ర కందని స్వర్గధామము!! శబరీగుహులా జన్మధన్యము వానరమూకల స్నేహధర్మము! పక్షీ ఉ...

అయోధ్య రామయ్య

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం జనవరి 2024 సందర్భంగా కవి సమ్మేళనం, కవితోత్సవం. నిర్వహణ: శివునూరి లలితా కృష్ణ  వీరా గుడిపల్లి ❇️❇️❇️❇️❇️❇️❇️ కవనజ్యోతి /కవితాగానం   సమూహ మిత్రులందరికీ విజ్ఞప్తి అయోధ్య రామాలయం లో  ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో(22/01/2024) మనం పాల్గొనలేక పోయినా  అక్షర/అక్షయ తూణీరాలతో ఆ రామచంద్ర మూర్తి ఆశీస్సులు పొందే అవకాశం  కవితాభిషేకం చేద్దాం కవన దుందుభి మ్రోగిద్దాం రాముని గురించి రాస్తారా రామాయణం గురించి రాస్తారా ఏం చెప్తారనేది మీ ఇష్టం 12/01/2024 నుండి 18/01/2024 వరకు ప్రతీ రోజు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రామ కథల గురించి అయోధ్య రామయ్య గురించి ఏం చెబుతారో మీ ఇష్టం  కవితాభిషేకం చేయండి అన్ని కవితలూ బ్లాగు లో భద్రపరచడం తో పాటు  ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రం అందజేయబడును. గమనిక :కవితలు రాత్రి 7:00నుండి 9:00వరకు సమూహం లోనే పంపాలి ఇతర msgs తొలగించబడును. కవితలు మాత్రమే పంపుతూ సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️❇️ *********************** 1. డా.కమలాదేవి గారు  2. కేశరాజు వేంక...