Skip to main content

Posts

Showing posts from March, 2023

పౌర్ణమి 1 శుభాకాంక్షలు 2023

నిర్వహణ శివునూరి లలితా కృష్ణ *********************** అంశం శుభాకాంక్షలు ************ పౌర్ణమి కవివరుల జాబితా *********************** 1.శ్రీ కోరాడ నరసింహారావు గారు  2.శ్రీ ఆర్.వి.వి.రాజా గారు  3. శ్రీ కొమురవెల్లి అంజయ్య గారు  4.శ్రీ చేబియ్యం శ్రీనివాస రావు గారు  5.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  6. శ్రీ డా.దీపక్ న్యాతి గారు  7.శ్రీమతి వేమూరి సత్యవతి గారు 8. శ్రీమతి దారల విజయ కుమారి గారు 9. శ్రీ మతి డా బల్లూరి ఉమాదేవి గారు  10. శ్రీ దోసపాటి వేంకట రామచంద్రారావు గారు  11.శ్రీ.ఇంద్రావత్ రాహుల్ గారు 12.శ్రీమతి గంటి మీనా కుమారి గారు 13. శ్రీ అపరాజిత రెడ్డి గారు  14. శ్రీ బాలు కత్తుల గారు  15. శ్రీమతి లలితా చండి గారు 16. శ్రీ మతి కె.దేవికారాణి రత్నాకర్ గారు  17.శ్రీ తిప్పావఝల నరసింహ మూర్తి గారు  18. శ్రీ మతి తోట సులోచన గారు  19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు  20. శ్రీమతి డా.నాగలక్ష్మి తంగిరాల గారు  21. శ్రీ కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు  22. శ్రీ మద్ది పుల్లారావు గారు  23.శ్రీ ఆళ్ళ నాగేశ్వరర...

శ్రీ రామనవమి 2023

నిర్వహణ శివునూరి లలితా కృష్ణ వీరా గుడిపల్లి ******************** కవివరుల జాబితా 1.వీరా గుడిపల్లి 2.లలితా కృష్ణ  3. 4. 5. 6. 7. 8. 9. 10 ***************************** 1 శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 30032023 ******************** అప్పుడప్పుడు అయ్యో అనిపిస్తుందే  అన్యాయాన్ని చూసినప్పుడు అదే రాముడంటే!   బయటికి రానీయవేం? అప్పుడప్పుడు మంచేదో చెడేదో హెచ్చరిస్తుంటాడే  నీలో ఒకడు వాడే రాముడు!! వాడి మాటే వినవేం? మంచికి  మాటకు ధర్మానికి ప్రతిరూపంగా మసిలి ఎన్ని కష్టాలు పడ్డాడు అందుకే  రామున్ని ప్రతీ హృదయం మోస్తుంది భద్రంగా బయటికి రానీయకుండా తన మాటే వినకుండా కష్టాలు చుట్టు ముట్టకుండా ప్రతీ మనిషి లో ఉన్న  రాముడి మాట విందాం తనను బయట తిరగనిద్దాం ధర్మాన్ని బ్రతకనిద్దాం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ............ *వీరా గుడిపల్లి* 2. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో... 💐💐💐💐 రామాయణమంటే సీతమ్మ వ్యధ రావణుని వధ కాదు ఇలా జరిగిందన్న ఇతిహాసపు శిలాశాసనం విలువలు తరిగిపోతున్నాయని వాపోవడమూ.... బంధాలు బలహీనమవుతున్నాయని బెంబేలెత్తడమూ  ఏమిటీ కష్టాలంటూ.. చేవ ...

శోభకృత్ ఉగాది 2023

నిర్వహణ వీరా గుడిపల్లి శివునూరి లలితా కృష్ణ ********************* కవివరుల జాబితా కవనజ్యోతి సమూహం నుండి శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పురస్కారం *********** ప్రశాంసార్హ మైన కవిత నందించిన కవివరులకు  శుభాకాంక్షలు. ************** 1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  2.సింహాద్రి వాణి గారు  3. దోసపాటి వేంకట రామచంద్రారావు గారు  4.గజవెళ్ళి శ్రీనివాసా చారి గారు  5.తిప్పావఝల నరసింహ మూర్తి గారు  6.గంటి మీనా కుమారి గారు  7. అపరాజిత రెడ్డి గారు  8.గొర్రెపాటి శ్రీ ను గారు 9. భూపతి సార్  10. అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు  11. పి.లక్ష్మణ్ రావు గారు  12. రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి గారు  13. కందూరి సుజాతా రాణి గారు  14.డా.బల్లూరి ఉమాదేవి గారు  15.ధనాశి ఉషారాణి గారు  16.సింగీతం సంతోష్ కుమార్ గారు  17.మేకల రామస్వామి గారు  18. నాయకంటి నరసింహ శర్మ గారు  19.కవిత వెంకటేశ్వర్లు గారు  20.ముత్యం వెంకటేశ్వరరావు గారు  21.కొంజేటి రాధిక గారు  22.కె.వి రమణాచారి గారు  23.ఆళ్ళ నాగేశ్వరరావు గారు...