నిర్వహణ వీరా గుడిపల్లి శివునూరి లలితా కృష్ణ *************** అంశం: మందాకిని ******************* కవివరుల జాబితా 1. శ్రీమతి ధనాశి ఉషారాణి గారు 2.శ్రీ ఆకుల మల్లికార్జున్ గారు 3.శ్రీ కోరాడ నరసింహారావు గారు 4. శ్రీ మద్ది పుల్లారావు గారు 5. శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 6. శ్రీ గొర్రెపాటి శ్రీను గారు 7.శ్రీమతి గంటి మీనా కుమారి గారు 8. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 9. శ్రీమతి సింహాద్రి వాణి గారు 10.శ్రీ కవిత వెంకటేశ్వర్లు గారు 11.శ్రీమతి చయనం అరుణాశర్మ గారు 12.శ్రీమతి లలితా చండి గారు 13.శ్రీ వేదాంతం సురేష్ బాబు గారు 14.శ్రీ గజవెళ్ళి శ్రీ నివాసాచారి గారు 15.శ్రీమతి వేమూరి సత్యవతి గారు 16. శ్రీ బాసరాజు యాదగిరి గారు 17. శ్రీ. సింగీతం సంతోష్ కుమార్ గారు 18.శ్రీ ఏడెల్లి రాములు గారు 19. శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు 20.శ్రీమతి దారల విజయ కుమారి గారు ********************* 1 ధనాశి ఉషారాణి గారు శీర్షిక. మందాకిని పన్నెoడు సంవత్సరాలకొచ్చేటి ముచ్చట్టయిన పండుగ దేవకాంతవై భూమిమీదకొచ్చిన ఓ మహారూపమా సుందర జల...