నిర్వహణ _*మిత్రులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు*_ _కార్తీక పౌర్ణమి కవితల పోటీ కోసం వచ్చిన కవితలు ********************* మొదట పోస్ట్ చేయబడిన కవిత 1. _కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారిది_ *****"*****"*********** _2.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు_ _3.డా. బల్లూరి ఉమాదేవి గారు_ _4.అఫ్సర్ వలీషా గారు_ _5.సింగీతం సంతోష కుమార్ గారు_ _6.మండ నాగేశ్వరరావు గారు_ _7.కాసుల ధీరజ్ శర్మ గారు_ _8.గొర్రెపాటి శ్రీను గారు_ _9.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు_ _10.డా.కమలాదేవి గారు_ _11.తాతపూడి సోమశేఖర శర్మ గారు_ _12.పిన్నక నాగేశ్వరరావు గారు_ _13.తరణికంటి సూర్యలక్ష్మి గారు_ _14.జి.సూర్యనారాయణ గారు_ _15.కొంజేటి రాధిక గారు_ _16.ఉదయగిరి మధుమోహన్ గారు_ _17.కూని అంకబాబు గారు_ _18.తోట సులోచన గారు_ _19.డా.వేమూరి సత్యవతి గారు_ _20.సింహాద్రి వాణిగారు_ _21.వాణిసరోజిని లక్కరాజు గారు_ _22.మధు అమరగాని గారు_ _23.నెల్లూరి వెంకటలక్ష్మి గారు_ _24.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు_ ************************************* 1 శీర్షిక::: ఆధ్యాత్మి...
పార్నంది పద్య సౌరభం శివునూరి లలితాకృష్ణ SA (తెలుగు) నివాసం : సిద్ధిపేట చరవాణి సంఖ్య:7842906949 శీర్షిక:పద్యవైభవం 1.ఉత్పలమాల పద్యము పద్మమై మృదుల భావ పరాగ పరీమళమ్మిడున్ పద్యము సద్మమై వెలుగు వాజ్మయ దీప్తుల వైభవమ్మునన్ పద్యము వాద్యమై వసుధ వాక్సుధలన్ మురిపించుచున్సదా పద్యము హృద్యమై వరలు వర్ధిలు నిత్యవినూత్నశోభలన్ 2.ఉత్పలమాల పద్యము మేఘమై కవన వర్షపుధారలదన్పు నిచ్చలున్ పద్యము రాగమై హృదిని స్వాదము హ్లాదము నింపు స్వచ్ఛతన్ పద్యము వేద్యమై తనరు పాఠ్య ప్రబంధపురాణ వర్ణనన్ పద్యము పాద్యమై నిరతభారతిసేవ దరించుభాగ్యమౌ 3.ఉత్పలమాల పద్యము భాసమై ప్రబలు భారత భారతి కీర్తిచంద్రికన్ పద్యము లాసమై వెలయు భాగవతమ్మున భక్తి భావనన్ పద్యమునాశువై చెలగు ప్రాజ్ఞుల నోట వధాన కేళిగన్ పద్యము భూషయై యలరు వాణివరమ్మున మానవాళికిన్ 4.ఉత్పలమాల పద్యము తీవెయై పదము పల్లవమొందగ పందిరేయునా పద్యము పూవునై తనరు వర్ణవిలాసపుసౌకుమార్యతన్ పద్యము తావియై యతుల ప్రాసల గంధము పూయునింపుగన్ పద్యము మావియై మధురభావరసామృత ధారయౌ ధరన్ 5.ఉత్పలమాల పద్యము ప్రాచ్యభావ...