ఆశ్వయుజ మాసం ✳️✳️✳️✳️✳️✳️✳️ కవి వరుల జాబితా 1. పి లక్ష్మణరావు గారు 2. కోరాడ నరసింహారావు గారు 3. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 4. గొర్రెపాటి శ్రీను గారు 5.మండ.నాగేశ్వర్రావు గారు 6. పిన్నక నాగేశ్వరరావు గారు 7. డా. పిళ్ళా వెంకట రమణమూర్తి గారు 8.జి.సూర్యనారాయణ గారు 9.ఆళ్ళ నాగేశ్వరరావు (కమల శ్రీ)*గారు 10.తంగిరాల నాగలక్ష్మి గారు 11.డా.వేమూరి సత్యవతి గారు 12. పిరాట్ల . వేంకట శివరామకృష్ణ ప్రసాదు గారు 13.డా..భమిడిమఱ్ఱి కమలాదేవి గారు 14. వనపర్తి గంగాధర్ గారు 15.కొంజేటి. రాధిక గారు 16.ఏ . భూపతి గారు 17.కాల్వ రాజయ్య గారు 18.:డా బల్లూరి ఉమాదేవి గారు 19. గుండ్ల రాజు గారు 20.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 21.మొహమ్మద్. అఫ్సర వలీషా గారు 22.వాణిసరోజిని లక్క రాజు గారు 23. సింహాద్రి వాణి గారు 24.మన్నె లలిత గారు ✳️✳️✳️✳️✳️✳️✳️✳️ 1 *అగ్ని ఉవాచ* పి.లక్ష్మణ్ రావు ************** ఎంత ఎత్తుకి ఎగిరినా జీవం కోల్పోయాక క్రింద పడి మట్టిలో కలవాల్సిందేనని *తారాజువ్వ ...