Skip to main content

కవనజ్యోతి పరిచయం


శివునూరి లలితా కృష్ణ 
S. Lalitha
H. No. 
19--28/1b/1
Street number :4
Mahashakti Nagar 
Siddipet dist
Pin code number 502103
Phone number :7842906949
kmsarma1972@gmail.com

పేరు:-శివునూరి లలితాకృష్ణ 

జన్మస్థలం :చేగుంట, మెదక్ జిల్లా

 తల్లిదండ్రులు:

శివునూరి వసంతలక్ష్మి 

కీ. శే. శివునూరి రఘునాథశర్మ,

భర్త పేరు :పార్నంది కృష్ణమూర్తిశర్మ

పుట్టిన స్థలము:-చేగుంట

విద్యార్హతలు:-
M.A(Telugu ),T. P. T

వృత్తి :-తెలుగు భాషోపాధ్యాయురాలు,
 జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, రాజగోపాల్ పేట 

 రచనలు:-
ముద్రితాలు :కొత్తకలాలు (కవితాసంకలనం )
వివిధ సంకలనాలు పత్రికలలో కవితలు పద్యాలు ప్రచురింపబడ్డాయి.

అముద్రితాలు
1. లలితపదాలు (పద్యసంకలనం )

2. వెన్నెలశిల్పం (వచనకవితాసంకలనం )

3. లలితాంతరంగం (పద్యకవితాసంకలనం )

4.మెరుపులు డిజిటల్ సకలనం (లఘుప్రక్రియ )

పురస్కారాలు

స్వామి వివేకానంద సొసైటీ వారిచే 
ఉత్తమ ఉపాధ్యాయినిగా పురస్కారం..


ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్బంగా 
టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డు 


సాహితీ సత్కారాలు :

2017లో తెలుగు కవితా వైభవంచే 
శత పద్యకంఠీరవ,
సహస్ర పద్యకంఠీరవ,
సహస్ర కవిమిత్ర ,
శతగాన కోకిల, 
2017లో గురజాడ ఫౌండేషన్* (అమెరికా )వారిచే *రాష్ట్రస్థాయి పురస్కారం

2017లో కవనజ్యోతి పురస్కారం,

 2017లో తెలంగాణ జాగృతి, జాగృతికవితాoజలివారిచే సన్మానం,
2017లో ప్రపంచరికార్డు కవిసమ్మేళనం కరీంనగర్ లో 
కృషికవితావారిచే సన్మానం,
2017లో ప్రపంచతెలుగు మహా సభలలో
2018లో యాదాద్రిశిల్పకళా వైభవం వారిచే సన్మానం,

తెలంగాణ మహిళా కవితోత్సవం వారిచే పురస్కారం,

2019లో మల్లినాథ సూరి కళాపీఠం వారిచే సన్మానం 

2019లో పూలసింగిడి అక్షరయాన్ వారిచే సన్మానం,

2020లో తెలుగు భారతి సంస్థ వారు నిర్వహించిన కవితలపోటీ లో విజేతగా తెలుగు భారతి పురస్కారం

2021లో తెలంగాణ సాహిత్య కళాపీఠం వారు నిర్వహించిన కవితలపోటీ లో విజేతగా
ఆ సంస్థ నుండి పురస్కారం 

2023లో 
వెన్నెల సాహితీ సంగమం వారిచే 
సామల సదాశివ ఉగాది పురస్కారం,

RSN సేవాఫౌండేషన్ వారిచే కవితాపురస్కారం,

 2023లోతెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ మరియు అక్షర కౌముది సాహితీ సామాజిక సేవాసంస్థవారిచే 
మహిళా దినోత్సవం సందర్భంగా పురస్కారం,

తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలలో సాహిత్యదినోత్సవం సందర్భంగా సత్కారం

2024లో తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ వారిచే 
మహిళాశక్తి పురస్కారం


Comments

Popular posts from this blog

సింధూరం 07052025

****************** సింధూరం దిద్దిన వారు  1.వీరా గుడిపల్లి 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, 3.గొర్రెపాటి శ్రీను  4.దోసపాటి వేంకట రామచంద్రరావు  5.అపరాజిత్ 6.వేమూరి సత్యవతి  7.జ్యోతి  8.మండ నాగేశ్వరరావు  9.గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట 10.కవిత వెంకటేశ్వర్లు  11.ఆర్ వి వి రాజా  12. శ్రీ కోరాడ నరసింహారావు గారు  13. శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు  14. శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు  15. శ్రీమతి తోట సులోచన గారు  16. శ్రీ జి సూర్యనారాయణ గారు  17. శ్రీ గజవెల్లి శ్రీనివాస చారి గారు  18. శ్రీ వనపర్తి గంగాధర్ గారు  19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు  20. శ్రీమతి సింహాద్రి వాణి గారు 21. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు  22. 23.శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మి గారు 24.శ్రీ ఏడెల్లి రాములు గారు  25. శ్రీమతి డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు  26. శ్రీ కూని అంకబాబు గారు  27. శ్రీ తిన్నాక నాగేశ్వరరావు గారు  28. శ్రీమతి లలితా చంటి గారు  29. శ్రీ పిల్ల వెంకటరమణ మూర్తి గారు  30. ...

season 6 వైశాఖ పూర్ణిమ

కవనజ్యోతి,కవితాగానం సీజన్ 6  వైశాఖ పౌర్ణమి నగదు పోటీలు   పోటీకి కవితలు పంపించిన కవి వరుల జాబితా  1. శ్రీ పిళ్ళావెంకటరమణ మూర్తి గారు  2. శ్రీ సంగీతం సంతోష్ కుమార్ గారు ji 3. శ్రీ జి సూర్యనారాయణ గారు  4.శ్రీ మండ నాగేశ్వరరావు గారు 5.శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  6.శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు 7.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8..శ్రీ కోరాడ నరసింహ రావు గారు  9.శ్రీమతి డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి గారు 10.శ్రీ కాసుల ధీరజ్ శర్మ గారు  11.శ్రీ కూని అంకబాబు గారు 12.శ్రీ మతి డా.వేమూరి సత్యవతి గారు  13.శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 14.శ్రీ.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 15.శ్రీ అపరాజిత రెడ్డి గారు  16. శ్రీ ఏడెల్లి రాములు గారు  17.శ్రీ డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు గారు  18. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  19. శ్రీ మద్ది పుల్లారావు గారు  20.శ్రీమతి సింహాద్రి వాణి గారు  21. శ్రీ డా.దీపక్ న్యాతి గారు  22. శ్రీ ఆర్.వి.వి.రాజా గారు  23.శ్రీమతి వాణీ సరోజినీ లక్కరాజు గారు...

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి

అంశం: వీడ్కోలు  సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి  నిర్వహణ:  వీరా గుడిపల్లి లలితాకృష్ణ  ################## కవివరుల జాబితా  1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. జి.సూర్యనారాయణ గారు  3.మండ నాగేశ్వరరావు గారు  4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు  5. డా.కమలాదేవి గారు  6.గొర్రెపాటి శ్రీను గారు  7.వేమూరి సత్యవతి గారు  8.కూని అంకబాబు గారు  9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  11.తోట సులోచన గారు  12.వాణిసరోజిని లక్కరాజు గారు  13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  14.అపరాజిత రెడ్డి గారు 15.లలితాచండి గారు 16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు  17.కమలశ్రీ గారు  18.రాధిక గారు 19.చంద్రమౌళి గారు  20.శ్రీకాంత్ గారు  21.సింగీతం సంతోష్ కుమార్ గారు  22.. దారల విజయ కుమారి గారు  23.ఎన్.నరేశ్ చారి గారు  24. పిన్నక నాగేశ్వరరావు గారు  25.సింహాద్రి వాణి గారు  26.ఏడెల్లి రాములు గారు  27.కొంజేటి రాధిక గారు  ++++++++++++++++++++++++++++++++ ఆషాడ మ...